VIDEO: ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాల గురించి అవగాహన

VIDEO: ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాల గురించి అవగాహన

ASR: విద్యార్థులు చదువులో రాణిస్తూ, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ సూచించారు. శుక్రవారం పోలీసు స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను స్టేషన్‌కు ఆహ్వానించి, స్టేషన్ పనితీరు, పోలీసు విధుల గురించి వివరించారు. పోలీసు ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాల గురించి అవగాహన కల్పించారు