'ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ పక్కాగా ఉండాలి'

ASR: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల రిజిస్ట్రేషన్‌ను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏలో కార్యాలయంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌తో కలిసి ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అర్జీదారులకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.