జిల్లా అధికారులతో మంత్రి గొట్టిపాటి టెలి కాన్ఫరెన్స్

జిల్లా అధికారులతో మంత్రి గొట్టిపాటి టెలి కాన్ఫరెన్స్

GNTR: రాష్ట్రంలో విద్యుత్ శాఖ పరిధిలో పను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అమరావతిలో డిస్కంల సీఎండీలు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా అందిస్తున్న పీఎం సూర్యఘర్ సోలార్ కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.