నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BHPL: గణపురం మండలంలోని కొండాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ అగ్రికల్చర్ ఫీడర్ లైన్ మరమత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలివేస్తున్నామని AE వెంకటరమణ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్‌లపై ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. డర్ పరిధి ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.