ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని శక్తి కేంద్రం ఇన్‌ఛార్జ్ పోగుల నర్సింలు ఆధ్వర్యంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటిపై బీజేపీ జెండాను ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ శ్రమిస్తున్నారని, ప్రధాని నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందన్నారు.