విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

NLR: వరికుంటపాడు(మం) పెద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 24 మంది విద్యార్థులకు ఫ్యాడ్లు వంటి పరీక్ష సామాగ్రిని పూర్వ విద్యార్థులు అందించారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.