'రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్.. చర్యలేవి..?'

'రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్.. చర్యలేవి..?'

NDL: రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. నంద్యాలలో నిర్వహించిన మహిళా విభాగం సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా చర్యలు లేవని, జగన్ ను తిట్టడమే హోమంత్రి పని అని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ మహిళల రక్షణను గాలికొదిలేశారని, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని మండిపడ్డారు.