పోలీసుల పనితీరుపై హోంమంత్రి ప్రశంసలు

పోలీసుల పనితీరుపై హోంమంత్రి ప్రశంసలు

GNTR: గుంటూరు జిల్లా పోలీసుల పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల భద్రతను కాపాడడంలో డ్రోన్ నిఘా, క్లౌడ్ పెట్రోలింగ్‌ను ఉపయోగించడంలో ముందున్నందుకు గుంటూరు పోలీస్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మంగళవారం ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం పోలీసింగ్‌కు ముందుచూపు పరిజ్ఞానం ప్రతిబింబిసుందన్నారు.