నేడు ఉచిత దంత వైద్యశాల

నేడు ఉచిత దంత వైద్యశాల

HYD: శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉచితంగా దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు దత్తసాయి దంత వైద్యశాల డాక్టరు రంగారెడ్డి తెలిపారు. చైత న్యపురి, నాగోలు,రామాంతపూర్, అంబర్ పేట, నల్లకుంట ప్రాంతాల్లోని దత్తసాయి దంత వైద్యశాలల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. వివరాలకు 9246366944 సంప్రదించాలన్నారు.