జిల్లాలో పర్యటించిన విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు

జిల్లాలో పర్యటించిన విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు

NZB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర పరిశీలకులు శివకృష్ణ గురువారం పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రత్యేక పనులు, శుభ్రత, జాగ్రత్తలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. మాణిక్ భండార్ జడ్పీహెచ్​ఎస్​ పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను కూల్చిన ప్రాంతాన్ని, సైన్స్ ల్యాబ్ గ్రంథాలయాలను సందర్శించారు.