ఏపీ టూరిజం బస్సులో బాలికపై వేధింపులు

ఏపీ టూరిజం బస్సులో బాలికపై వేధింపులు

TPT: ఏపీ టూరిజం బస్సులో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి- కోయంబత్తూరు ఏపీ టూరిజం బస్సులో ఈనెల 14న మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడినట్లు ఇతర ప్రయాణీకులు తెలిపారు. బస్సులో అనధికార ప్రయాణీకులను ఎక్కించుకోవడంతో ఘటన జరిగిందన్నారు.