రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ప్రతాప్‌కు సన్మానం

రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ప్రతాప్‌కు సన్మానం

WGL: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఫోటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, స్థానికులు గురువారం ఆయనను శాలువాతో సత్కరించి, శాలువా కప్పి అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.