VIDEO: పరిస్థితి మారలే.. తప్పలు తీరలే..!
MDCL: ఉప్పల్ సర్కిల్ పరిధిలో సానిటేషన్ పరిస్థితి మారలే, తిప్పలు తీరలే అన్నట్లు ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. భగాయత్ రోడ్ల ఇరుపక్కల గార్బేజి డంపింగ్ యధావిధిగా కొనసాగుతోంది. కానీ చెత్తను తొలగించే వారు మాత్రం లేరు. వందల ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు చేపట్టటం లేదని స్థానికులు తెలిపారు. ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.