హత్యకు పాల్పడ్డ కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు

హత్యకు పాల్పడ్డ కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు

ప్రకాశం: గాలివీడులో ఈ నెల 17న జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితులు ప్రొద్దుటూరు, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.