VIDEO: భక్తిశ్రద్ధలతో శివ బాలాజీ ఆలయ వార్షికోత్సవాలు నిర్వహణ

SKLM: జిల్లా కేంద్రంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న శ్రీ శివ బాలాజీ ఆలయంలో ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆలయం ఏర్పాటు చేసి నేటికి 16 సంవత్సరాలు పూర్తైందని వివరించారు. ఈ క్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు.