'అవకతవకలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి'

'అవకతవకలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి'

NLG: ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్‌లో ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి పేర్కొన్నారు. ఈనెల 11న జరిగే గ్రామపంచాయతీ పోలింగ్ పై ఇవాళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌కు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఆర్డీవో మాట్లాడుతూ.. పోలింగ్‌‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమర్థవంతంగా పోలింగ్ నిర్వహించాలని ఆమె కోరారు.