'ఈనెల 10న సంచార విముక్త జాతుల దినోత్సవం'

RR: ఈనెల 10వ తేదీన HYDలోని రవీంద్ర భారతిలో సంచార విముక్త జాతుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని సంచార జాతుల సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు షాద్‌నగర్‌లో సంచార విముక్త జాతుల దినోత్సవం సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచార జాతులు ఐక్యత, అభివృద్ధి, ప్రగతికి ఈ వేడుక వేదికగా నిలవనుందన్నారు.