జిల్లాలో రెండో రోజుకు 853 నామినేషన్లు

జిల్లాలో రెండో రోజుకు 853 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఊపందుకుంది. జిల్లాలోని 167 GP, 1,520 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిన్న సర్పంచి స్థానాలకు 253 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యుల స్థానాలకు 600 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజుతో కలిపి మొత్తం సర్పంచి స్థానాలకు 368 నామినేషన్లు వచ్చాయి.