రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి స్వామి

రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి స్వామి

ప్రకాశం: రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పని చేస్తుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పొన్నలూరులో సోమవారం ప్రజా సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.