'గుర్తింపులేని ప్రభుత్వ పాఠశాల'

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఉన్న గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదుట నూతన ప్రవేశ ద్వారం నిర్మించారు. ఈ సందర్బంగా పాఠశాల భవనం లేదా ప్రవేశ ద్వారంపై బడి పేరు లేక పాఠశాలకు గుర్తింపులేకుండా ఉండిపోయింది. దీంతో సంబంధిత విద్య శాఖ అధికారులు స్పందించి పాఠశాల పేరును రాయాలని స్థానికులు కోరుతున్నారు.