కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎన్విరాన్‌మెంటల్ గ్రీన్ సిగ్నల్

కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎన్విరాన్‌మెంటల్ గ్రీన్ సిగ్నల్

VKB: కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఎన్విరామెంటల్ డిపార్ట్మెంట్ పచ్చ జెండా ఊపింది. వికారాబాద్ జిల్లా పరిధిలోనూ ఈ ప్రాజెక్టు ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సైతం అధికారుల అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. వికారాబాద్, నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గంలో మొత్తం కలిపి దాదాపుగా ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందించనున్నారు.