బలపాల గ్రామంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

బలపాల గ్రామంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

MHBD: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం అన్నారు. మండలంలోని బలపాల గ్రామానికి చెందిన BRS నాయకులు బుధవారం ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లోకి స్వచ్ఛందంగా చేరికలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.