VIDEO: ఆటకు దూరం.. అధ్వానంగా మైదానం

VIDEO: ఆటకు దూరం.. అధ్వానంగా మైదానం

SRPT: పల్లెల్లోని యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి క్రీడా మైదాలను ఏర్పాటు చేసింది. అయితే అవి చాలా చోట్ల నిరూపయోగంగా మారాయి. పైన కనిపిస్తున్న క్రీడా ప్రాంగణం సూర్యపేట మండలంలోని ఇమాంపేటలో ఏర్పాటు చేసింది. ఆడటానికి అనువుగా లేకపోవడంతో వెళ్లట్లేదని పలువురు క్రీడాకారులు చెబుతున్నారు.