బేతంచెర్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

బేతంచెర్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

NDL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. పాలూరు సత్యనారాయణ కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు.