సుభాన్ సేట్‌కు సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే
SRD: సంగారెడ్డి నియోజకవర్గ శాంతినగర్ నివాసి సుభాన్ సేట్ మృతి పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని, సుభాన్ సేట్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.