కాంగ్రెస్‌లో చేరిన గోలపల్లి బీజేపీ నాయకులు
NRPT: మక్తల్ మండలం గోలపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుడు సూర్య కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తామంతా కాంగ్రెస్‌లో చేరినట్లు వారు పేర్కొన్నారు.