VIDEO: ఆలయంలో హుండీ లెక్కింపు
GDWL: మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ కృష్ణ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం చేపట్టారు. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కిస్తున్నారు. గత కొన్ని నెలలుగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.