భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

WGL: ఖానాపూర్‌లోని కొత్తమాటు తండాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని తెలిపారు.