IPL 2026: విజేత ఎవరో చెప్పేసిన AI
ఐపీఎల్-2026 సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. అయితే, ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్స్ విజేత ఎవరో తేల్చి చెప్పాయి. గూగుల్ జెమినీ, ఛాట్ జీపీటీ వంటి ఏఐ అప్లికేషన్లు ఈసారి ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్ గెలిచే అవకాశం ఉందని విశ్లేషించాయి. RCB, CSK, SRH జట్ల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ, మెజార్టీ ప్లాట్‌ఫామ్స్ ముంబై వైపే మొగ్గు చూపాయి.