VIDEO: అమరావతి సాధనలో జనసేన పాత్ర

VIDEO: అమరావతి సాధనలో జనసేన పాత్ర

AP: అమరావతి అభివృద్ధి, చట్టబద్ధత సాధనలో జనసేన పార్టీ పోషించిన కీలక పాత్రను వివరిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వీడియోను విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి పనులు నిలిపివేసినప్పుడు తాము చేసిన పోరాటాలను ఇందులో ప్రస్తావించారు. మూడు రాజధానుల ప్రకటన సమయంలో ముళ్ల కంచెలు దాటుకుని రైతులకు అండగా నిలిచిన తీరును ఈ వీడియోలో వివరించారు.