పార్క్ చేసిన కారు దగ్ధం

VSP: అనందపురం పోలీస్ స్టేషన్‌లో కారు కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. బొద్ధపు శ్రీనివాసరావు ఆనందపురం మండలం సొంట్యం గ్రామంలో నివసిస్తున్నాడు. అతని స్థలంలో తన మహేంద్ర జువ్ 500 కారును పార్క్ చేసారు. శనివారం అర్ధరాత్రి కారు మంటల్లో కాలిపోతుండటం సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లగా అప్పటికే కారు అంతా కాలిపోయిందని పోలీసులకు పిర్యాదు చేసారు.