VIDEO: మల్లన్న గుట్టకు భక్తుల పాదయాత్ర

VIDEO: మల్లన్న గుట్టకు భక్తుల పాదయాత్ర

SRD: సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కు చెందిన కొందరు భక్తులు మంగళవారం ఉదయం మల్లయ్య గిరి గుట్టకు పాదయాత్రను చేపట్టారు. ఇవాళ పౌర్ణమి పురస్కరించుకుని ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఝరాసంగం మండలంలోని మల్లయ్య గిరి క్షేత్రం ప్రదక్షిణ కోసం బయలుదేరి వెళ్లినట్లు నిర్వాహకులు మొగలప్ప, తదితరులు తెలిపారు. ఇవాళ రాత్రి అక్కడ జరిగే పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటామన్నారు.