సేకరించిన భూముల్లోనే ఏర్పాటు చేయాలని నిరసన
VKB: కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలిందని ప్రచారం జరుగుతోంది. మెడికల్ కళాశాల, గురుకులాలు హకీమ్ పేట్‌కు తరలింపుతో నిరసన వ్యక్తమవుతోంది. సేకరించిన భూముల్లోనే విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని అంటున్నారు. అప్పాయిపల్లిలో మెడికల్, వెటర్నరీ కళాశాలకు గురుకులాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.