SIR ప్రక్రియను పునఃపరిశీలించండి: సుప్రీం

SIR ప్రక్రియను పునఃపరిశీలించండి: సుప్రీం

బెంగాల్‌లో నిర్వహించిన SIR ప్రక్రియను పునఃపరిశీలించాలని ప్రత్యేక విస్తృత పునర్విచారణ ట్రైబునల్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటరు లిస్ట్ నుంచి పేర్లను తొలగించడానికి న్యాయాధికారులు ఇచ్చిన కారణాలతో సహా మొత్తం పత్రాలను పరిశీలించాలని పేర్కొంది. ఈ క్రమంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సూచించింది. ఈ మేరకు ఓటర్ లిస్ట్ అప్‌డేట్‌కు ఒకరోజు గడువును విధించింది.