కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

JGL: రూరల్ మండలం చలిగల్ గ్రామానికి చెందిన చెట్లపల్లి నాగరాజుకి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 1,00,116 రూపాయల విలువ గల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిషెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.