దేశ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుంది: సీపీఎం

దేశ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుంది: సీపీఎం

KMM: దేశ చరిత్రను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆ కుట్రను ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా రెండో రోజు మతం, మతోన్మాదం అనే అంశంపై ఆయన బోధించారు.