VIDEO: విద్యార్థుల ర్యాలీతో వర్ధన్నపేటలో భక్తి పరవశం

VIDEO: విద్యార్థుల ర్యాలీతో వర్ధన్నపేటలో భక్తి పరవశం

WGL: వర్ధన్నపేట పట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి ముందస్తు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆల్ ఫోర్స్ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడు వేషాధారణలతో ర్యాలీ నిర్వహించి భక్తి వాతావరణాన్ని సృష్టించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.