రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్సై
SRCL: వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని చందుర్తి ఎస్సై జిల్లెల రమేష్ ఆన్నారు. మండలంలోని బండపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి అరైవ్-అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.