కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

SRD: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని సుందరయ్య భవన్‌లో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా ఆశన్న గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జంగయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్‌గా అంజా గౌడ్, కార్యదర్శిగా ప్రసాద్ గౌడ్ ఎన్నికయ్యారు.