టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్: చంద్రబాబు

AP: హెచ్డీ బర్లీ- వైట్ బర్లీ పొగాకును టూబాకో బోర్డులో చేర్చేందుకు కేంద్రంతో చర్చలు జరపాలని వ్యవసాయశాఖను సీఎం చంద్రబాబు సూచించారు. రైతులు నష్టపోకుండా ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు రకానికి క్రాప్ హాలిడే ఇవ్వాలన్నారు. ప్యూర్ జ్యూస్లపై జీఎస్టీ తగ్గింపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనం, టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్ ఇవ్వాలని ఆదేశించారు.