భద్రతపై అధికారులతో భట్టి కీలక భేటీ

భద్రతపై అధికారులతో భట్టి కీలక భేటీ

TG: ఉగ్రవాద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భద్రతపై డిప్యూటీ సీఎం భట్టి.. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ సహా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరుకానున్నారు.