'అన్నదాత సుఖీభవ పథకానికి వేగంగా ఈ కేవైసీ'

'అన్నదాత సుఖీభవ పథకానికి వేగంగా ఈ కేవైసీ'

కర్నూలు: 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అమలు చేసేందుకు రైతుల ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలులో 2.77 లక్షల అర్హులలో 2.22 లక్షల మంది ఈ కేవైసీ పూర్తిచేయగా, 3,735 మంది ఇంకా మిగిలి ఉన్నారని మంగళవారం జేడీ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.85 లక్షల అర్హులలో 1.80 లక్షల మంది పూర్తిచేశారు. అధికారులు మిగిలిన వారిని వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు.