ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టిన అమంచి

ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టిన అమంచి

ప్రకాశం: చీరాల పట్టణ పరిధిలోని స్థానిక గంజిపాలెం మదరస ఇస్లామియా అరబియా అన్వారుల్ ఉలూమ్ మందిరంలో ముస్లిం సోదరులతో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ శనివారం ఉదయం ప్రత్యేక సమావేశమాయ్యారు. ఆమంచి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆమంచి ప్రార్ధనలు చేశారు.