'కావాలనే నా సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారు'

'కావాలనే నా సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారు'

నటుడు శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మించాడు. తాజాగా ఈ సినిమాపై శివాజీ స్పందిస్తూ.. 'సినిమా పోయింది పోయింది అని SMలో గట్టిగానే ప్రయత్నం చేశారు. నా సినిమాపై కావాలనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు' అని అన్నాడు.