ఉక్రెయిన్‌ భూభాగానికి అమెరికా ఎసరు!

ఉక్రెయిన్‌ భూభాగానికి అమెరికా ఎసరు!

రష్యాకు ఉక్రెయిన్ భూమిని వదులుకొనేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సైన్యం పరిమాణం కూడా గణనీయంగా తగ్గించుకొనేలా షరతులు పెట్టినట్లు సమాచారం. దీంతో ఉక్రెయిన్‌లో ట్రంప్ దూత కీత్ కెల్లాగ్ పదవిని వీడనున్నట్లు వార్తలొస్తున్నాయి.