స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

NLR: పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సతీమణి సౌజన్య శ్రీ గంగా సమేత స్కందపురి సోమేశ్వరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు వేకువజామున అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే దంపతులు కార్తీక దీపం వెలిగించారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.