'పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేట'

'పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేట'

NTR: రానున్న రెండేళ్లలో అభివృద్ధిలో జగ్గయ్యపేట రూపురేఖలే మారిపోయి, పారిశ్రామిక కేంద్రంగా ఉంటుందని ఎంపీ చిన్ని అన్నారు. జగ్గయ్యపేటలో మున్సిపాలిటీ డీఎంఎఫ్‌టి నిధులు రూ.7.15 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, ఇతర అభివృద్ధి పనులకు డీఎంఎఫ్‌టి గ్రాంట్ పైలాన్ శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణలో ఎమ్మెల్యే తాతయ్యతో పాటు ఎంపీ శుక్రవారం పాల్గొన్నారు.