పాడి పశువులకు గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలు

పాడి పశువులకు గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలు

GDWL: వడ్డేపల్లి మండలంలో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 24 మంది రైతులకు చెందిన 117 పశువులకు గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీ పశువుకు టీకాలు తప్పనిసరి అని మండల పశు వైద్య అధికారి డాక్టర్ స్వరూపరాణి సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి వర ప్రసాద్, ఓఎస్‌లు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.