ఈనెల 14 నుంచి 16 వరకు శివరాత్రి ఉత్సవాలు

ఈనెల 14 నుంచి 16 వరకు శివరాత్రి ఉత్సవాలు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని పురాతన శివాలయం (శ్రీ గణపేశ్వరాలయం) లో ఈనెల 17న ఉదయం 11 గంటలకు హుండీ లెక్కింపు ఉన్నట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. ఈనెల 14 నుంచి 16 వరకు శివరాత్రి ఉత్సవాలు ఉన్నాయని, ఈనెల 15న శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఉంటుందన్నారు.