గాయపడిన యువకుడు మృతి

గాయపడిన యువకుడు మృతి

ప్రకాశం: కంభం మండలం జంగంగుంట్ల గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి ఆకాశ్ (22) అనే యువకుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన అతను కంభం నుంచి చింతగుంట్లకు వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మొదట ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.